మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Vishnu Ashtottara Shatanama stotram – శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం


ష్టోత్తరశతం నామ్నాం విష్ణోరతులతేజసః |
యస్య శ్రవణమాత్రేణ నరో నారాయణో భవేత్ || 1 ||

విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో వృషాకపిః | [*వృషాపతిః*]
దామోదరో దీనబంధురాదిదేవోఽదితేస్తుతః || 2 ||

పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః |
పరశుధారీ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహా || 3 ||

కౌస్తుభోద్భాసితోరస్కో నరో నారాయణో హరిః |
హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః || 4 ||

హృషీకేశోఽప్రమేయాత్మా వరాహో ధరణీధరః |
వామనో వేదవక్తా చ వాసుదేవః సనాతనః || 5 ||

రామో విరామో విరజో రావణారీ రమాపతిః |
వైకుంఠవాసీ వసుమాన్ ధనదో ధరణీధరః || 6 ||

ధర్మేశో ధరణీనాథో ధ్యేయో ధర్మభృతాంవరః |
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || 7 ||

సర్వగః సర్వవిత్సర్వః శరణ్యః సాధువల్లభః | [*సర్వదః*]
కౌసల్యానందనః శ్రీమాన్ రాక్షసఃకులనాశకః || 8 ||

జగత్కర్తా జగద్ధర్తా జగజ్జేతా జనార్తిహా |
జానకీవల్లభో దేవో జయరూపో జలేశ్వరః || 9 ||

క్షీరాబ్ధివాసీ క్షీరాబ్ధితనయావల్లభస్తథా |
శేషశాయీ పన్నగారివాహనో విష్టరశ్రవః || 10 ||

మాధవో మథురానాథో ముకుందో మోహనాశనః |
దైత్యారిః పుండరీకాక్షో హ్యచ్యుతో మధుసూదనః || 11 ||

సోమసూర్యాగ్నినయనో నృసింహో భక్తవత్సలః |
నిత్యో నిరామయశ్శుద్ధో వరదేవో జగత్ప్రభుః || 12 || [*నరదేవో*]

హయగ్రీవో జితరిపురుపేంద్రో రుక్మిణీపతిః |
సర్వదేవమయః శ్రీశః సర్వాధారః సనాతనః || 13 ||

సౌమ్యః సౌమ్యప్రదః స్రష్టా విష్వక్సేనో జనార్దనః |
యశోదాతనయో యోగీ యోగశాస్త్రపరాయణః || 14 ||

రుద్రాత్మకో రుద్రమూర్తిః రాఘవో మధుసూధనః | [*రుద్రసూదనః*]
ఇతి తే కథితం దివ్యం నామ్నామష్టోత్తరం శతమ్ || 15 ||

సర్వపాపహరం పుణ్యం దివ్యోరతులతేజసః |
దుఃఖదారిద్ర్యదౌర్భాగ్యనాశనం సుఖవర్ధనమ్ || 16 ||

సర్వసంపత్కరం సౌమ్యం మహాపాతకనాశనమ్ |
ప్రాతరుత్థాయ విపేంద్ర పఠేదేకాగ్రమానసః || 17 ||

తస్య నశ్యన్తి విపదాం రాశయః సిద్ధిమాప్నుయాత్ || 18 ||

ఇతి శ్రీ విష్ణోః అష్టోత్తరశతనామ స్తోత్రం ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.